Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadLife StyleSpecial ArticlesTelanganaYouth

దాననకిషోర్ కు శుభాకాంక్షలు తెలిపిన యారం పిచ్చిరెడ్డి

దాననకిషోర్ కు శుభాకాంక్షలు తెలిపిన యారం పిచ్చిరెడ్డి

✍️ సారపాక – దివిటీ (ఏప్రిల్ 28)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఐటీసీ పీఎస్పీడీ ఐఎన్టీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహామండలి సభ్యుడు యారం పిచ్చిరెడ్డి, కార్మికశాఖ నూతన కమిషనర్ దానకిషోర్ ను సోమవారం హైదరాబాదులో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహామండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తో సమావేశం అనంతరం, నూతనంగా కమిషనర్ దానకిషోర్ ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీసవేతనాల సలహామండలి సభ్యులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు ముదిరాజు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర ఫుట్ బాల్ పోటీల పరిశీలకునిగా ప్రేమ్ కుమార్ కు బాధ్యతలు

Divitimedia

వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు

Divitimedia

ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…

Divitimedia

Leave a Comment