Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleTelangana

జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 8)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రోహిత్ రాజ్ సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ను మర్యాదపూర్వకంగా విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి పుష్పగుచ్చాలు అందజేశారు.

Related posts

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

Divitimedia

సీఎం కేసీఆర్ ను కలిసిన జడ్పీటీసీ శ్రీలత దంపతులు

Divitimedia

లక్షల విలువైన ప్రభుత్వస్థలం స్వాహా

Divitimedia

Leave a Comment