Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelanganaWELFARE

పేస్కేల్ కోసం డీఆర్డీఓకు ఉద్యోగుల నోటీసు

పేస్కేల్ కోసం డీఆర్డీఓకు ఉద్యోగుల నోటీసు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

తమకు పేస్కేల్ ప్రకటించే వరకు పెన్ డౌన్, షట్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామని వీబీ-జి రామ్ జి ఉద్యోగుల జేఏసీ సభ్యులు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీఓ) విద్యాచందనకు నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ 20సంవత్సరాల నుంచి ఈ పథకంలో పనిచేస్తున్న తమ న్యాయమైన డిమాండ్ ను గురువారం సాయంత్రంలోపు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ప్రకటించాలని కోరారు. లేకపోతే దశలవారీగా ఉద్యమం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు సుధాకర్, పట్నాయక్, సత్యనారాయణ, రాందాస్, జహీర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎన్నికల ప్రక్రియకు వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలి : కలెక్టర్

Divitimedia

ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

Divitimedia

నవంబర్ 1, 2 తేదీల్లో ఉమ్మడి జిల్లా పాఠశాలల అథ్లెటిక్స్, ఎంపికలు

Divitimedia

Leave a Comment