Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsSpot NewsTelangana

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

✍️ దివిటీ మీడియా – సెప్టెంబర్ 14

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు 15వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు బూర్గంపాడు రైతువేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించనున్నట్లు బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలు జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని

Divitimedia

నేటి నుంచి సీఆర్పీఎఫ్ “యశస్విని”తో క్రాస్ కంట్రీ బైక్ యాత్ర

Divitimedia

విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి

Divitimedia

Leave a Comment