Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpot NewsTelangana

ఎస్పీ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

ఎస్పీ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 20)

ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాకలెక్టర్ కార్యాలయంలో అవకాశం కల్పించిన విధంగానే జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి సోమవారం ఇకపై ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు వీలుగా “గ్రీవెన్స్ డే” ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తెలియజేసేందుకు ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటామన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సత్ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు తప్పవు

Divitimedia

సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలి : కలెక్టర్

Divitimedia

మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలు జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని

Divitimedia

Leave a Comment