Divitimedia
Crime NewsHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaYouth

అర్థరాత్రి తిరుగుతున్న ముగ్గురు యువకుల అరెస్టు

అర్థరాత్రి తిరుగుతున్న ముగ్గురు యువకుల అరెస్టు

✍️ దివిటీ – హైదరాబాద్ (నవంబరు 19)

ఏ కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగితే అరెస్టులు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు… ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పర్చారు. వారికి 3నుంచి 7రోజుల వరకు రిమాండు విధించారు.
ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్ల మీద తిరగకూడదంటూ టోలీచౌకీ పోలీస్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు

Divitimedia

“బేసిక్ లైఫ్ సపోర్ట్” గురించి వైద్య విద్యార్థులకు శిక్షణ

Divitimedia

పుష్ప సినిమా నటుడు జగదీశ్ పై కేసు నమోదు, అరెస్టు

Divitimedia

Leave a Comment