Divitimedia
Bhadradri KothagudemLife StyleNational NewsSportsSpot NewsTelanganaYouth

రేపు “నేషనల్ స్పోర్ట్స్ డే” వేడుకల్లో పాల్గొనండి: డీవైఎస్ఓ

రేపు “నేషనల్ స్పోర్ట్స్ డే” వేడుకల్లో పాల్గొనండి: డీవైఎస్ఓ

✍️ దివిటీ (కొత్తగూడెం) ఆగస్టు 28

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శుక్రవారం “నేషనల్ స్పోర్ట్స్ డే” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న ఈకార్యక్రమం శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రములలో జిల్లాలోని అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, కోచ్ లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్ధులు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని కోరారు.

Related posts

కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి

Divitimedia

ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలందించాలి

Divitimedia

గిరిజన యువతికి ఐఐటీ విద్యకు ఐటీసీ బీఎంఎస్ రూ.25వేల సాయం

Divitimedia

Leave a Comment