Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 4)

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ -2020 లో దరఖాస్తు చేసుకున్న (ఇంటి స్థలం కోసం) వారికి రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ ఇస్తోందని బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్త్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న విడుదల చేసిన GO MS NO.28 ద్వారా ఈ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దీనికి మార్చి 31 చివరి గడువు కాబట్టి ఈ అవకాశాన్ని బూర్గంపాడు మండలంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Related posts

అధికారం అండతో అడ్డగోలు నిర్మాణాలు…

Divitimedia

ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

Divitimedia

నామినేషన్లు దాఖలు చేసిన బూసిరెడ్డి అభ్యర్థులు

Divitimedia

Leave a Comment