Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelangana

నేడు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్

నేడు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్

భద్రాచలం – దివిటీ (మార్చి 3)

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నేడు (మార్చి 3) నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.

Related posts

కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై మళ్లీ కదలిక

Divitimedia

జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు కొరత

Divitimedia

సీయం ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తుకు సెప్టెంబర్ 21 చివరి గడువు

Divitimedia

Leave a Comment