Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelangana

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

నేటి ప్రజావాణి రద్దు : కలెక్టర్ జి.వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 3)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (3వ తేదీ) జరుగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగమంతా ఆ కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉండటం వల్ల సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

Related posts

ఐటీసీ ఎన్నికల్లో భారీమెజార్టీతో ఐఎన్టీయూసీ విజయం తథ్యం

Divitimedia

‘భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం’

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిషేధించిన పోలీసులు

Divitimedia

Leave a Comment