హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 16)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి కె.శరత్ ను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్ లో జడ్జిని కలిసిన కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.