Divitimedia
HyderabadLife StylePoliticsSpot NewsTelangana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, జనవరి 27

తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అమీర్ అలీఖాన్ శనివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఇద్దరు కొత్త ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Related posts

రక్షణశాఖ భూముల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వినతి

Divitimedia

ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు నిర్మించుకోవాలి

Divitimedia

మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

Divitimedia

Leave a Comment