Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StyleSpot NewsTelanganaTravel And TourismWomen

ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం

ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం

✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 5)

బూర్గంపాడులోని పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల గోత్రణామాలతో 108 ‘ఆల్ భకర పళ్ల’తో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందరంభంగా 108 సార్లు ‘హనుమాన్ చాలిసా’ పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో పూజారి సత్యబ్రత ఆధ్వర్యంలో 13వ సారి ఈ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం సాగాలి

Divitimedia

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత

Divitimedia

తనభర్తతో చనువుగా ఉంటోందని మహిళను నరికిన భార్య

Divitimedia

Leave a Comment