Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthLife StyleTelanganaWomen

మహిళను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

మహిళను కాపాడిన ట్రాఫిక్ పోలీసు

✍️ కొత్తగూడెం – దివిటీ మీడియా (మే 21)

కొత్తగూడెంలో బస్సులో నుంచి జారిపడిపోయిన ఓ మహిళకు ట్రాఫిక్ పోలీసు సాయం చేసి, విధుల పట్ల తనకున్న నిబద్ధత చాటుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తున్న బస్సులో తన కొడుకును ఎక్కించిన ఓ మహిళ, అతనికి చిల్లర డబ్బులిచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆమె కదులుతున్న ఆ బస్సు ఎక్కుతూ జారిపడిపోయారు. కదులుతున్న బస్సులో నుంచి పడిపోవడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ వద్ద మంగళవారం జరిగిన ఈ ప్రమాదాన్ని అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు భట్ట సంజు గుర్తించి, ఆమెను కాపాడి108కు ఫోన్ చేసి హాస్పటల్ కు తరలించారు. ఈ సంఘటనను చూసిన అక్కడున్న ప్రయాణికులు ఆయనను అభినందించారు.

Related posts

ఐడీఓసీలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్

Divitimedia

మేడిగడ్డ లోపాలపై పూర్తి వివరాలందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Divitimedia

హైదరాబాదుకు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

Divitimedia

Leave a Comment