Divitimedia
Andhra PradeshBhadradri KothagudemHyderabadInternational NewsKhammamLife StyleNational NewsSpecial ArticlesTechnologyTelanganaTravel And Tourism

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక యాప్ విడుదల చేసిన పోలీసుశాఖ

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక యాప్ విడుదల చేసిన పోలీసుశాఖ

‘క్యూఆర్ కోడ్’ స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలిసేలా ఏర్పాటు

✍🏽 దివిటీ – భద్రాచలం

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక యాప్, క్యూఆర్ కోడ్ విడుదల చేసింది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆ వివరాలను బుధవారం (డిసెంబర్ 21) విడుదల చేశారు. ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్ మరియు వైకుంఠ ద్వారదర్శనం సెక్టార్ ప్లాన్ గురించిన పూర్తి సమాచారం,  వివరాలు అందులో పొందుపర్చి భక్తులకోసం విడుదల చేశారు. *https://mukkoti.netlify.app/* లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా కానీ ఇక్కడ ఇచ్చిన ‘క్యూఆర్ కోడ్’ స్కాన్ చేయడం ద్వారా కానీ భక్తులు ఆ వివరాలన్నీ తెలుసుకునే అవకాశం కల్పించారు. భక్తులు ఈ సమాచారం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు.

Related posts

మాదకద్రవ్యాలతో నష్టంపై అవగాహన కల్పించాలి

Divitimedia

మా పెద్దలకు మేమే చదువు నేర్పిస్తాం…

Divitimedia

సాగు చేస్తున్నవారికే రైతు భరోసా అందించాలన్న రైతులు

Divitimedia

Leave a Comment