విజయదశమి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయశోభ
✍🏽 దివిటీ మీడియా – విజయవాడ
విజయదశమి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణలో కాంతులీనుతూ భక్తులకు కనులపండువగా దర్శనమిస్తోంది. ఉత్సవశోభతో మెరిసిపోతున్న అమ్మవారి ఆలయం దృశ్యాలు…