Divitimedia
Bhadradri KothagudemBusinessLife StylePoliticsSpot NewsTelangana

కోల్ ట్రాన్స్ పోర్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

కోల్ ట్రాన్స్ పోర్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

✍️ మణుగూరు – దివిటీ (మార్చి 23)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్టర్స్ ఆసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. మణుగూరులోని కిన్నెర కల్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఎన్నిక జరిగినట్లు ఆసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రెసిడెంట్ గా ఎం.చందర్రావు, సెక్రెటరీగా ఎ.ప్రసాద్, ట్రెజరర్ గా కె.ఆర్. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా ఎం.రాజేష్, జాయింట్ సెక్రటరీగా దిలీప్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆసోసియేషన్ సభ్యులు అందరికీ ఈ సమాచారం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రుల హాట్ కామెంట్స్

Divitimedia

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Divitimedia

ఐఎన్టీయూసీ మిత్రపక్షాల కేలండర్ ఆవిష్కరించిన ఐటీసీ ఉన్నతాధికారులు

Divitimedia

Leave a Comment