Divitimedia
Crime NewsInternational NewsLife StyleNational NewsPoliticsYouth

కాశ్మీర్ లో సీబీఐ నకిలీ స్పెషల్ ఆఫీసర్ అరెస్టు

కాశ్మీర్ లో సీబీఐ నకిలీ స్పెషల్ ఆఫీసర్ అరెస్టు

✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్

కుంజెర్ బారాముల్లాలో పోలీసులు సీబీఐ అధికారిగా నటిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు అతని నుంచి గృహోపకరణాలు, నకిలీ ఐడీ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… నిందితుడు, జావీద్ అహ్మద్ రాథర్, సీబీఐ అధికారినంటూ ఓ తప్పుడు గుర్తింపుకార్డు చూపిస్తూ, తనను తాను ఫిర్యాదుదారుడికి సీబీఐ అధికారిగా చెప్పాడు. ఆ ఫిర్యాదుదారుడి కొడుకుకు తాము ఎన్‌డిఎ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) లో సీటు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమాచారం, ఫిర్యాదు మేరకు కాశ్మీర్ పోలీసులు, ‘సీబీఐ స్పెషల్ ఆఫీసర్’ గా అధికారిగా తనకు తాను చెలామణీ అవుతున్న ఆ నిందితుడు జావీద్ అహ్మద్ రాథర్ ను అరెస్టు చేశారు.

Related posts

సి-విజిల్ యాప్, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించాలి

Divitimedia

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన

Divitimedia

Leave a Comment