Divitimedia
HealthHyderabadSpot NewsTelangana

రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

రెండో ఏఎన్ఎంల డిమాండ్లపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ (జి) విభాగం శనివారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రెండో ఏఎన్ఎం ల పరిస్థితులు, డిమాండ్లపై అధ్యయనం కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వి శనివారం    మెమో నం.7716/జి/2023-1 ద్వారా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఛైర్ పర్సన్ గా, పబ్లిక్  హెల్త్ డైరెక్టర్ మెంబర్ కన్వీనరుగా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరో సభ్యుడిగా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన సిఫార్సులతోపాటు వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అంగన్వాడీలకు వేతనం పెంచాలని కలెక్టరేట్ ముట్టడి

Divitimedia

నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

Divitimedia

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన 253 నామినేషన్లు

Divitimedia

Leave a Comment