Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsSpot NewsTelangana

జనక్ ప్రసాద్ ను అభినందించిన ఐఎన్టీయూసీ నాయకులు

జనక్ ప్రసాద్ ను అభినందించిన ఐఎన్టీయూసీ నాయకులు

✍️ సారపాక – దివిటీ (జులై 10)

తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చైర్మెన్ గా బి.జనక్ ప్రసాద్ బుధవారం హైదరాబాదులో పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, జనక్ ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ఆయనను కోరారు.

Related posts

ప్రజాపాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

Divitimedia

గ్రూప్-3 పరీక్షల్లో మెహందీ, టాటూలు నిషిద్దం

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 370015 దరఖాస్తులు

Divitimedia

Leave a Comment