Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleTelanganaYouth

కృష్ణసాగర్ ఐటీఐలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం

కృష్ణసాగర్ ఐటీఐలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ లోని ప్రభుత్వ ఐటీఐలో మంగళవారం సిబ్బంది,
విద్యార్థులు శ్రమదానం, గార్డెనింగ్, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. క్యాంపస్ లో పరిసరాల పరిశుభ్రత, హాస్టల్ ఆవరణలో, కార్యాలయం, వర్కుషాపులన్నింటినీ శుభ్రం చేశారు. ప్రధాన గేట్, కార్యాలయం బోర్డును నవీనీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్, కార్యాలయ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

శ్రమశక్తి అవార్డు అందుకున్న ఐటీసీ కార్మిక నాయకుడు రామారావు

Divitimedia

Divitimedia

కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

Divitimedia

Leave a Comment