Divitimedia
Andhra PradeshCrime NewsHyderabadJudicialLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaWomen

వివేకా హత్యకేసులో కుమార్తె సునీత పిటిషన్ కొట్టివేత

వివేకా హత్యకేసులో కుమార్తె సునీత పిటిషన్ కొట్టివేత

✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని సునీత మరోసారి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చింది.
చాలామంది అనుమానితులను సీబీఐ ప్రశ్నించాల్సి ఉందని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నికోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేసి ముగించామని, కోర్టు ఆదేశిస్తే మరలా దర్యాప్తు చేస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రెండు కార్లలో తరలిస్తున్న రూ.19.5 లక్షల విలువైన 78 కిలోల గంజాయి పట్టివేత

Divitimedia

Divitimedia

బీటీపీఎస్ కాంట్రాక్టర్స్ యూనియన్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Divitimedia

Leave a Comment