Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaTravel And Tourism

భద్రాచలం దేవస్థానం కొత్త ఈఓ బాధ్యతల స్వీకరణ

భద్రాచలం దేవస్థానం కొత్త ఈఓ బాధ్యతల స్వీకరణ

✍️ దివిటీ (భద్రాచలం) ఆగస్టు 29

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కొత్త ఈవోగా దామోదర్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు
ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు ఈ సందర్భంగా స్వాగతం పలికారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా దామోదర్ రావు తెలిపారు.

Related posts

అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమావేశం

Divitimedia

శరవేగంగా ‘కాలం రాసిన కథలు’ షూటింగ్

Divitimedia

కాగ్‌ అధిపతిగా సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

Divitimedia

Leave a Comment