Divitimedia
AMARAVATHIAndhra PradeshEducationHyderabadKhammamLife StyleNational NewsSportsSpot NewsTelanganaWomenYouth

సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

✍️ న్యూస్ నెట్ వర్క్ – దివిటీ (డిసెంబరు 26)

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేస్తున్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్షకోసం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే (2025 – 26) విద్యా సంవత్సరంలో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎన్డీఏ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు 2025 జనవరి 13న సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో వెబ్ సైట్   https://exams.nta.ac.in/AISSEE/ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Related posts

గాంధీనగర్ శ్రీసత్యసాయి స్కూలుకు సంజయ్ సింగ్ వితరణ

Divitimedia

వచ్చే నెలాఖరులోగా 108ఇళ్లు పంపిణీకి సిద్ధం చేయాలి

Divitimedia

ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

Divitimedia

Leave a Comment