Divitimedia
Andhra PradeshBusinessHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులుశెట్టి నియామకం

ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులుశెట్టి నియామకం

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 30)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన ఛైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులుశెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో శ్రీనివాసులుశెట్టికి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐ ఛైర్మన్ పదవిలో రాష్ట్రానికి చెందిన జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బాధ్యతలు నిర్వర్తించడం గర్వకారణమన్నారు. ఆ పదవిలో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో పాటు మరింత ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

‘అగ్నివీర్’ ఎంపికలకు దరఖాస్తు చేసుకోండి

Divitimedia

కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్

Divitimedia

‘ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పౌరులే నిజమైన దేశభక్తులు’

Divitimedia

Leave a Comment