ఆదిలక్ష్మి రూపంలో అమ్మవారు…
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భద్రగిరిపై కొలువై ఉన్న శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారు మొదటిరోజైన ఆదివారం ‘ఆదిలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రంలో స్వామివార్లను దర్శించుకుని తరించండి.