Category : Bhadradri Kothagudem
సత్ప్రవర్తనతో మళ్లీ పేరు ప్రతిష్టలు సాధించుకోవాలి
సత్ప్రవర్తనతో మళ్లీ పేరు ప్రతిష్టలు సాధించుకోవాలి ఖైదీలకు జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఉద్భోధ ✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం అనవసరంగా పొరపాట్లు చేసి జైలుకు...
అక్టోబరు 3, 4 తేదీల్లో జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
అక్టోబరు 3, 4 తేదీల్లో జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు ✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం ఉమ్మడి ఖమ్మంజిల్లా అండర్-17 బాలురు, బాలికల పాఠశాలల...
హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవికి అధికారికంగా అంత్యక్రియలు
హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవికి అధికారికంగా అంత్యక్రియలు శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ డా.వినీత్, ఉన్నతాధికారులు ✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం భద్రాచలంలో శనివారం విధి...
నకిరిపేట పంచాయతీలో 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
నకిరిపేట పంచాయతీలో 100 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వవిప్ రేగా కాంతారావు ✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు భద్రాద్రి కొత్తగూడెం...
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షకు అనూహ్య స్పందన
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షకు అనూహ్య స్పందన ✍🏽 దివిటీ మీడియా – సారపాక సారపాకలో బ్రిలియంట్ నవోదయ కోచింగ్ ఆధ్వర్యంలో ఆదివారం బ్రిలియంట్ విద్యా సంస్థలో...
భద్రాచలంలో భయపెడుతున్న డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్
భద్రాచలంలో భయపెడుతున్న డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ మెడికల్ కాలనీలో పొంచి ఉన్న ప్రమాదం హెడ్ కానిస్టేబుల్ మృతితోనూ మారని పంచాయతీ తీరు ✍🏽 దివిటీ మీడియా –...
పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం
పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం ✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం ఓటుహక్కు ప్రాథమిక హక్కుగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్...
రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం
రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం ✍🏽 దివిటీ మీడియా – రామవరం కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరంలోని ప్రభుత్వ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు ‘ఉత్తమ భవిష్యత్తు...
ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు
ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు ✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు, భద్రాచలం భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని 20 ప్రభుత్వపాఠశాలల ఉపాధ్యాయులకు ఇ- ఎడ్యుకేషన్ (కంప్యూటర్...
భద్రాద్రి పుణ్యక్షేత్రంలో భీభత్సం సృష్టించిన భారీవర్షం
భద్రాద్రి పుణ్యక్షేత్రంలో భీభత్సం సృష్టించిన భారీవర్షం కేటీఆర్ భద్రాద్రి పర్యటన రద్దు, మహిళా కానిస్టేబుల్ దుర్మరణం ✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం అసలే నిరసనలు… నిలదీస్తున్న...