Divitimedia
Andhra PradeshEntertainmentHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaWomenYouth

పవన్ కల్యాణ్ ను కలిసిన రష్యన్ వ్యోమగామి

పవన్ కల్యాణ్ ను కలిసిన రష్యన్ వ్యోమగామి

✍️ విజయవాడ – దివిటీ (ఆగస్టు 25)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ను ఆదివారం సాయంత్రం రష్యన్ వ్యోమగామి సెర్గి కోరస్కొవ్ కలిశారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గి కోరస్కొవ్ ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ భేటీలో ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ డా.కెసాన్ శ్రీమతి, సీఓఓ యఙ్ఞ వైఆర్, ఆ సంస్ధ ప్రతినిధులు ఎస్.బి.అర్జునర్, సాయితన్య కూడా పాల్గొన్నారు.

Related posts

బూర్గంపాడు మహిళా సమాఖ్యకు వరికోత యంత్రం మంజూరు

Divitimedia

అపరిశుభ్రత, దుర్గంధంతో అంగన్ వాడీ కేంద్రాలు

Divitimedia

వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు

Divitimedia

Leave a Comment