Divitimedia
EntertainmentLife StyleNational NewsSpot NewsTravel And TourismYouth

పెళ్లికొడుకైన సినీహీరో విశాల్

పెళ్లికొడుకైన సినీహీరో విశాల్

✍️ దివిటీ (సినిమా డెస్క్) ఆగస్టు 29

తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన హీరో విశాల్ పెళ్లికొడుకయ్యాడు. నటి సాయి ధన్సికతో హీరో విశాల్ కు వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే హీరో విశాల్, సాయి ధన్సికల జోడీ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ శుభవార్తతో విశాల్ అభిమానులు ఆనందపడుతున్నారు.

Related posts

ఇంజినీరింగ్ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయకపోతే చర్యలు

Divitimedia

ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం సాగాలి

Divitimedia

భద్రాచలం గిరిజన గురుకులానికి పతకాల పంట…

Divitimedia

Leave a Comment