Divitimedia
Bhadradri KothagudemHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaTravel And TourismYouth

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

✍️ పినపాకపట్టీనగర్ – దివిటీ(మార్చి 4)

పినపాకపట్టినగర్ గ్రామ ప్రజల కోసం ఆ గ్రామ వాస్తవ్యులు, ఎన్ఆర్ఐ Dr. కిలారు రాజశేఖర్, తన తాత, అమ్మమ్మ దివంగత స్వతంత్ర సమరయోధులు కాపా వెంకటేశ్వర్రావు- రాములమ్మచౌదరి గార్ల జ్ఞాపకార్ధం శీతల శవపేటికను మంగళవారం ఉచితసేవగా గ్రామ పంచాయితీ కార్యాలయానికి విరాళంగా అందజేశారు. ఎన్ఆర్ఐగా ఉన్న రాజశేఖర్ తమ సేవాసంస్థ కిలారు ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల ఎంపీడీఓ జమలారెడ్డి, గ్రామ సెక్రటరీ, ట్రస్ట్ ప్రతినిధులు కిలారు బోస్, కాపా ప్రభావతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు 21 నుంచి మండలస్థాయి ఎంపికలు

Divitimedia

జాతీయ రహదారుల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలి

Divitimedia

రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం

Divitimedia

Leave a Comment