Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthHyderabadLife StylePoliticsSpecial ArticlesTechnologyTelanganaTravel And Tourism

పడితే ప్రాణాలు పోవడం ఖాయం…

ప్రధాన మార్గం… గోతులమయం…

పడితే ప్రాణాలు పోవడం ఖాయం…

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ (సెప్టెంబరు 9)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మోరంపల్లిబంజర – బూర్గంపాడు – సారపాక మార్గం పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు మీద ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ రోడ్డు ఇంత ఘోరంగా తయారైతే, మరి రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రయాణికులు అడుగుతున్న ప్రశ్న… కనీసం మచ్చుకు ఈ దృశ్యాలు చూసైనా అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం…

Related posts

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Divitimedia

హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవికి అధికారికంగా అంత్యక్రియలు

Divitimedia

ప్రాణాలు పోయినా ఫర్వాలేదా… ?

Divitimedia

Leave a Comment