Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsTelangana

రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన

రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 10)

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో సోమవారం పేర్కొంది. హైదరాబాదు నుంచి మంగళవారం 11గంటలకు రానున్న మంత్రి పొంగులేటి ఐడీఓసీ (జిల్లా కలెక్టర్ కార్యాలయం)లో అధికారులతో ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మంత్రి ఖమ్మం వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

Related posts

సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం! : ఎస్పీ

Divitimedia

ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి

Divitimedia

కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి

Divitimedia

Leave a Comment