Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StyleSpot NewsTelanganaWomen

సారపాకలో ఆదివారం కట్టమైసమ్మ ఉత్సవాలు

సారపాకలో ఆదివారం కట్టమైసమ్మ ఉత్సవాలు

✍️ సారపాక – దివిటీ మీడియా (మే 25)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని సుందరయ్య నగర్ లో వేంచేసియున్న శ్రీకట్టమైసమ్మతల్లి తృతీయ వార్షికోత్సవాలు ఆదివారం (మే 26) నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేషపూజలతో బోనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు తరలివచ్చి పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు. కార్యక్రమం, పూజల వివరాల కోసం సెల్ నెంబర్లు 8008445913, 8106300391, 9963112004 లో సంప్రదించాలని కోరారు.

Related posts

పోలీసుస్టేషన్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

Divitimedia

మునగసాగు రైతుల పాలిట వరం

Divitimedia

సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మల్లింపులు

Divitimedia

Leave a Comment