Divitimedia
Bhadradri KothagudemEntertainmentHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaTravel And Tourism

భద్రాద్రి రాముడి 56రోజుల ఆదాయం రూ.1.818 కోట్లు

భద్రాద్రి రాముడి 56రోజుల ఆదాయం రూ.1.818 కోట్లు

✍ దివిటీ మీడియా – భద్రాచలం, ఫిబ్రవరి 29

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ ఆదాయం గురువారం లెక్కించారు. గత 56 రోజుల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు స్వామివారికి సమర్పించిన విరాళాల విలువ రూ.1,81,80,925గా లెక్కలు తేలాయి.
లెక్కించిన 56 రోజులలో కేవలం హుండీల ద్వారా వచ్చిన ఆదాయం రూ 1,77,92,825కాగా, ఇక్కడ
అన్నదానం హుండీ(అన్నదానంకోసం భక్తులిచ్చిన) విరాళాలు రూ.3,88,100గా లెక్కలు తేలాయి. ఈ నగదుకు తోడు భక్తులు 174గ్రాముల బంగారం, 1.248 కిలోల వెండి స్వామివారికి సమర్పించారు. ఈ మొత్తం ఆదాయం కలిపి రూ.1,81,80,925 లుగా తేల్చారు.

Related posts

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణచర్యలు తప్పవు

Divitimedia

ఆపరేషన్ ముస్కాన్-10 పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

మందుల కోసం నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

Leave a Comment