Divitimedia
AMARAVATHIAndhra PradeshHyderabadNational NewsPoliticsSpot NewsTelangana

MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల..

MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరు స్థానాల్లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేచింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు.. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు… ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ఇలా ఉంది. ఈ ఏడాది మార్చి 29తో పదవీకాలం ముగియనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లయింది.

ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 27న పోలింగ్..

మార్చి 3న ఫలితాలు

Related posts

ఉపాధిహామీ పథకంలో అవినీతిపై ప్రశ్నించిన జడ్పీ సభ్యులు

Divitimedia

స్ట్రాంగ్ రూం పరిశీలించిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

Divitimedia

దివ్యాంగుల స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

Leave a Comment