Divitimedia
Crime NewsEntertainmentHyderabadInternational NewsLife StyleNational NewsSpot NewsTelanganaTravel And TourismYouth

బెయిల్ షరతుల నుంచి అల్లు అర్జున్‌కు ఊరట

బెయిల్ షరతుల నుంచి అల్లు అర్జున్‌కు ఊరట

✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 11)

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు బెయిల్ షరతుల నుంచి ఊరట లభించింది. గతంలో బెయిలిచ్చిన సందర్భంలో విధించిన ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న నిబంధనను మినహాయిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అదే విధంగా విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అల్లు అర్జున్ కు అనుమతి ఇచ్చింది. దీంతో బెయిల్ షరతుల నుంచి అల్లు అర్జున్ ఊరట పొందారు.

Related posts

సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మల్లింపులు

Divitimedia

కాంగ్రెస్ పార్టీ లీడర్ రివ్యూకు హాజరైన అధికారులు?

Divitimedia

విలేకరులు కావలెను

Divitimedia

Leave a Comment