Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StyleTelangana

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 13)

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికైన కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్.ఎం. డాక్టర్ ప్రభుదయాల్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ప్రశంశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు ప్రభుదయాళ్ ను కలెక్టర్ సత్కరించారు. విద్యారంగంలో ఆయన చేసిన, చేస్తున్న కృషిని అభినందించారు. మరిన్ని శిఖరాలందుకోవాలని, మరింత గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Related posts

పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు

Divitimedia

సారపాక, కృష్ణసాగర్ గ్రామాల్లో కాంగ్రెస్ విస్తృతప్రచారం

Divitimedia

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలి

Divitimedia

Leave a Comment