ఏక్తాదివస్ వేడుకల్లో ఆకట్టుకున్న బీఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ బృందం
✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
గుజరాత్ రాష్ట్రంలోని కేవాడియా ఏక్తానగర్లో మంగళవారం జరిగిన ‘ఏక్తాదివస్ వేడుకల’లో బీఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ బృందం పరేడ్ ఆకట్టుకునేలా సాగింది. ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ బృందం పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా సాగిన ఆ వీడియో మీరూ ఓసారి చూడండి…